Request Details

Government land details

ZKBQ3J35
Please keep this reference code. You will need it to check on the status of this request.
Government level: Andhra Pradesh (India)
Agency/Ministry: Chief Minister Office
Addressed to: Public Information Officer
Andhra Pradesh Secretariat, Velagapudi, Guntur, AP 522503
Translate

సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(1),6(3) ననుసరించి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం లోని గుళ్ళపల్లి గ్రామానికి సంబంధించి 1980 నుండి 2000 సంవత్సరం వరకు ఇళ్ల స్థలాల కోసం మంజూరు చేసిన అసైన్డ్ భూములకు సంబందించిఈ క్రింది సమాచారాన్ని సెక్షన్ 4(4) ప్రకారం తెలుగు భాష లో ప్రతి పేజీనీ సెక్షన్ 2(J)(ii) ప్రకారం నాకు ధ్రువీకరించి ఇవ్వవలసినది గా కోరుచున్నాను .

1. గుళ్ళపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములు, నిరుపేదలకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి సర్వే నంబర్లు మరియూ లబ్ధిదారుల వివరాలను తెలుపగలరు.

2. గుళ్ళపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి పట్టా నంబర్లు, లబ్ధిదారుల వివరాలు,పట్టా జారీ చేసిన తేదీ మరియు పట్టా జారీ చేసిన అధికారి యొక్క హోదా మరియు వివరాలు తెలుపగలరు.