Request Details

Steel bridge information constructing on Indira Park Road - RTC X road.

PZJEMNAM
Please keep this reference code. You will need it to check on the status of this request.
Government level: Telangana (India)
Addressed to: Public Information Officer
CC Complex Tank Bund Road, Lower Tank Bund Hyderabad, Hyderabad, TG 500063
Translate

1) ఇందిర పార్క్ రోడ్ లో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ అంచనా వ్యయం ఎంత 

2) స్టీల్ బ్రడ్జి నిర్మాణం చేస్తున్న కంపెనీ పేరు ఏమిటి 

3) స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఏ శాఖ ఆద్వర్యం లో జరుగుతున్నది 

4) స్టీల్ బ్రిడ్జి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు నిర్మిస్తారు 

5) స్టీల్ బ్రిడ్జి వలన కలిగే సౌకర్యాల వివరాలు 

6) స్టీల్ బ్రిడ్జి యొక్క పొడవు, వెడల్పు ఎంత 

7) స్టీల్ బ్రిడ్జి పై ఎటువంటి వాహనాలకు అనుమతి ఉంది 

8) స్టీల్ బ్రిడ్జి నిర్మాణం యొక్క ప్రతి పాదనలు మొదటిసారిగా ఎప్పుడు చేశారు