Request Details

Certified copy of circular memo

YWXUQ4F5 Please keep this reference code. You will need it to check on the status of this request.
Addressed to: Public Information Officer
Panta Kaluva Road Patamata, BENZ CIRCLE, VIJAYAWADA, AP 520010
Translate

సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(1),6(3) ననుసరించి , క్రింది సమాచారాన్ని సెక్షన్ 4(4) ప్రకారం తెలుగు భాష లో ప్రతి పేజీనీ సెక్షన్ 2(J)(ii) ప్రకారం నాకు ధ్రువీకరించి ఇవ్వవలసినది గా కోరుచున్నాను . క్రింది సమాచారాన్ని సెక్షన్ 4(4) ప్రకారం తెలుగు భాష లో ప్రతి పేజీనీ సెక్షన్ 2(J)(ii) ప్రకారం నాకు ధ్రువీకరించి ఇవ్వవలసినది గా కోరుచున్నాను .

1)Circular Memo No.61/1843/2015 dated 08.04.2015 issued by O/o Director and Inspector general of Registrations and Stamps ,Andhra Pradesh ఉత్తర్వులకు సంబంధించిన కాపీలను సర్టిఫై చేసి ఇవ్వగలరు