Request Details

Information on applicable rules and regulations.

VVN4NIGE
Please keep this reference code. You will need it to check on the status of this request.
Addressed to: Public information Officer
పాత మిర్చియార్డ్, నల్లపాడు రోడ్ చుట్టుగుంట, గుంటూరు, AP 522004
Translate

(1) వ్యవసాయ భూమిని కోళ్ల ఫారం కొరకు వినియోగించొచ్చా ? అందుకు సంబందించిన నియమ నిబంధనలు ఇవ్వగలరు.

(2) వ్యవసాయ భూమిని వ్యవసాయానికి కాకుండా ఇతర ఎలాంటి అవసరాలకు వాడుకోవచ్చు .

(3) సొంత భూమి లో పెరిగిన ఎర్ర చందనం చెట్లు అమ్మకానికి సంబంధించిన నియమ నిబంధనలు తెలుపగలరు.