మైదుకూరు పంచాయితీ నుండి మున్సిపాలిటీగా మారిన నేపథ్యంలో మున్సిపాలిటీలో ఉండవలసిన మౌలికవసతులు కలిపించడానికి చేసిన పనులు ఏమిటో తెలుపగలరు.
క్రింద పేర్కొన్న అంశాలపై సమాచారం(కేటాయించి నిధులు, మరియి వాటి వినియోగం)అందించవలసిందిగా మనవి.
1).గ్రంధాలయం
2)మున్సిపాలిటీ పార్క్
3) మున్సిపాలిటీ గ్రౌండ్
4) కమ్యూనిటీ హాళ్లు
5) వ్యాయామశాల (Gym)