Request Details

Anganwadi centre details located in penugolanu Village Gampalagudem Mandal NTR District.

T7FNCNZA
Please keep this reference code. You will need it to check on the status of this request.
Government level: Andhra Pradesh (India)
Addressed to: Public Information Officer
M G Road , Vijayawada, AP 520010
Translate

ఈ క్రింద కోరుతున్న సమాచారం ఎన్టీయార్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందినది.

1) పెనుగొలను గ్రామంలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు కలవు ? ఎన్ని సొంత భవనాలు,అద్దె భవనాల్లో కలిగి ఉన్నాయి .

2) పెనుగొలను గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమలవుతున్న వివిధ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల వివరాలు ఇవ్వగలరు.

3) పెనుగొలను గ్రామంలో ని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న సరుకుల వివరాలు.

4) అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న ఆహార పదార్ధాలు వ్యక్తిగతంగా వినియోగిస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు . ఇప్పటివరకు అలాంటివి ఏమైనా తీసుకున్నారా.

5) పెనుగొలను గ్రామంలోని గుంతా.సాయి లక్ష్మీ అలియాస్ సుదమ్మ అంగన్వాడీ కేంద్రం యొక్క వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలు దృవీకరించి ఇవ్వగలరు.