Request Details

Permissions given for the cell tower construction in the village.

Q8TZAQQG
Please keep this reference code. You will need it to check on the status of this request.
Government level: Suryapet (None)
Addressed to: Public Information Officer
District Collectorate, Suryapet, TG 508213
Translate

ఈ క్రింది సమాచారం అమీనాబాద్ గ్రామం, కోదాడ మండలం సూర్యపేట జిల్లా కు సంబంధించినది.

(1) గ్రామం లో నిర్మించిన సెల్ టవర్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతి పత్రాలు దృవీకరించి ఇవ్వగలరు.

(2) సెల్ టవర్ నిర్మాణానికి అనుమతి కొరకు ఏర్పాటు చేసిన గ్రామ సభ వివరాలు దృవీకరీంచి ఇవ్వగలరు.

(3) సెల్ టవర్ల నిర్మాణానం కోసం గ్రామస్థుల అంగీకారం తీసుకున్నారా ? తీసుకుంటే వాటి వివరాలు దృవీకరించి ఇవ్వగలరు.