Request Details

Details of registration department under section 4(1)B.

Q42FTGCK Please keep this reference code. You will need it to check on the status of this request.
Government level: Andhra Pradesh (India)
Agency/Ministry: Office of the Sub Registrar
Addressed to: Public information officer
SUB REGISTRAR OFFICE, CHERUKUPALLI,GUNTUR(dist), ANDHRAPRADESH, , AP 522309
Translate

సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(1) ననుసరించి ఈ క్రింది సమాచారాన్ని సెక్షన్ 4(4) ప్రకారం తెలుగు భాష లో ప్రతి పేజీనీ సెక్షన్ 2(J)(ii) ప్రకారం నాకు ధ్రువీకరించి ఇవ్వవలసినది గా కోరుచున్నాను

1)RTI ACT 2005 Section 4(1)B ప్రకారం మీ కార్యాలయానికి సంబందించిన పూర్తి వివరాలను తెలుపగలరు.

2)వివిధ శాఖల నుండి శాశ్వతముగా రికార్డులను భద్రపరుచుట/కస్టడి కొరకు మీ కార్యాలయానికి ఇప్పటి  వరకు ఏవైనా రికార్డులు  పంపబడినచో వాటి  వివరాలు తెలుపగలరు .

  /// శాఖ పేరు /// రికార్డు వివరాలు /// కస్టడి /భద్రపరుచు అధికారి హోదా//// రికార్డు మీ యొక్క కార్యాలయానికి పంపబడిన సంవత్సరం ///ఆ రికార్డు యొక్క ప్రస్థుత స్థితి///.