Request Details

applications recieved for house/cattle shed construction

PBBUCC6U
Please keep this reference code. You will need it to check on the status of this request.
Government level: Andhra Pradesh (India)
Agency/Ministry: CHERUKUPALLI GRAM PANCHYAT
Addressed to: PUBLIC INFORMATION OFFICER MANDAL DEVELOPMENT OFFICE (MDO)
CHERUKUPALLI Village , Cherukupalli , Guntur, AP 522309
Translate

సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(1) ననుసరించి ఈ క్రింది సమాచారాన్ని సెక్షన్ 4(4) ప్రకారం తెలుగు భాష లో ప్రతి పేజీనీ సెక్షన్ 2(J)(ii) ప్రకారం నాకు ధ్రువీకరించి ఇవ్వవలసినది గా కోరుచున్నాను

1)గుంటూరు జిల్లా , చెరుకుపల్లి మండలం లోని చెరుకుపల్లి  గ్రామ పంచాయతి పరిధిలో నూతనముగా ఇల్లు/ డాబా/పశువుల కొరకు షెడ్ మొదలైన వాటి నిర్మాణాల అప్రూవల్స్ కొరకు 01-01-2018 నుండి 25-12-2018 వరకు మీ కార్యాలయానికి వచ్హిన ధరకాస్తులకు సంబంధించి ఈ క్రింది సమాచారాన్ని నాకు మీ ఆఫీసు ముద్రతో ధ్రువీకరించి ఇవ్వవలసినది గా కోరుచున్నాను. 

  //యజమాని పేరు/ / // సర్వే నంబర్/ / // కట్టుబడి స్వభావం // // దరఖాస్తు చేసిన తేది // // అప్రూవల్ ఇవ్వబడినదా లేక తిరస్కరిచబడినదా //


2) పంచాయతి వారి అనుమతి తీసుకొకుండా కొత్తగా నిర్మించిన కట్టడాల మీద,  ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశములు /అధికారములు పంచాయతి వారికి కలవో తెలుపగలరు