Request Details

Information regarding religious constructions and population data.

PA3WMC2V
Please keep this reference code. You will need it to check on the status of this request.
Government level: Andhra Pradesh (India)
Addressed to: Public Information Officer
Chilakalapudi, machilipatnam, AP 521002
Translate

To PIO & MRO

      VUYYURU MANDAL

      KRISHNA DISTRICT.

"Sub:-సమాచార హక్కు చట్టం,2005 సెక్షన్ 6(1) ప్రకారం మర్యాద పూర్వకంగా సమాచారాన్ని కోరుతున్నాను.ఈ క్రింద సమాచారం "VUYYURU MANDAL" కు సంబంధించినది."

(1) VUYYURU MANDAL లో గల జనాభా సంఖ్య ఎంత ? మతం & కులం ప్రాతిపదికన (break-up details) వివరాలు ధృవీకరించి ఇవ్వగలరు,

(2) ప్రస్తుతం VUYYURU MANDAL లో బీసీ-సి కుల సర్టిఫికెట్ కలిగిన వారి సంఖ్య ఎంత ? వారి పేరు, చిరునామా, పొందిన తేదీ వివరాలు ఇవ్వగలరు.

(3) G.O.M.S.No 1973 dated 23-09-1970 education dept ప్రకారం మతం మారిన వారికి నూతన కుల ధ్రువీకరణ పత్రాలు ఇప్పటి వరకు VUYYURU MANDAL లో ఎంత మంది జనాభా కు ఇచ్చారు ? తీసుకున్న వారి పేరు, చిరునామా & తీసుకున్న తేదీ మొ|| వివరాలు ఒకవేళ ఇవ్వని పక్షంలో అందుకు గల కారణాలు ధృవీకరించి ఇవ్వగలరు.

(4)మీ రికార్డుల ప్రకారం VUYYURU MANDAL లో ఉన్న దేవాలయాలు,మసీదులు,చర్చీల వివరాలు అనగా వాటి పేరు, నిర్మాణ తేదీ,నిర్మాణ స్వభావం,భూమి యజమాని,సర్వే నెంబర్,కట్టడం యొక్క అంచనా విలువ ఇవ్వగలరు.

(5) VUYYURU MANDAL లో ని చర్చీలు/మసీదుల కు మత పర కట్టడాలకు G.O.M.S.No 376 dt 29-11-12 పంచాయతీ రాజ్ ప్రకారం జిల్లా కలెక్టర్/అధీకృత అధికారి వారి అనుమతి ఉందా ? ఉంటే సంబంధిత అనుమతి పత్రాన్ని ఇవ్వగలరు. అనుమతి లేకపోతే, అనుమతి ఎందుకు లేదు ? దానికి గల కారణాలు ధృవీకరించి ఇవ్వగలరు.

(6) VUYYURU MANDAL లో గల చర్చీలు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు ఏమైనా గ్రాంట్లు/రుణాలు పొంది ఉన్నాయా ? పొంది ఉంటే వాటి విలువ రూపాయల్లో ఎంత ? ఎప్పుడు పొందారు ? వేటి కొరకు వాటిని వినియోగించారు