Request Details

Seeking information regarding investigation,FIR

I2XFGN7Y Please keep this reference code. You will need it to check on the status of this request.
Government level: Andhra Pradesh (India)
Agency/Ministry: Medikonduru Police Station
Addressed to: Public Information Officer
Station House Officer , Medikondurondur mandal, Guntur , AP 522438
Translate

FIR details :- 3/2019 dt :- 04-01-2019 medikonduru ps, Gunturu urban.

(1) పైన చెప్పిన fir కి సంబంధించి  ఫిర్యాదు దారు తన కుల ధ్రువీకరణ పత్రాన్ని ఎప్పుడు ఇచ్చారు ? ఒకవేళ ఇవ్వని పక్షంలో sc st చట్టం కింద కేసు నమోదు చేయటానికి గల కారణాలు ఏమిటి ?

(2) పై కేసుకు సంబంధించి విచారణ అధికారి యొక్క వివరాలు ఇవ్వగలరు. 

(3) పై కేసుకు సంభందించి విచారణ అధికారి విచారణ యొక్క వివరాయలు. అనగా ఎవరెవరిని విచారించారు ? ఎవరెవరు సాక్షులు. 

సాక్షులు చెప్పిన సమాచారాన్ని ధృవీకరించి ఇవ్వగలరు.

(4) కేసు నమోదు దగ్గరనుంచి ఇప్పటివరకు dairy ఎంట్రీ వివరాలు ఇవ్వగలరు .

(5) Sc St కేసులకు సంభందించి విచారణ యొక్క విధి విధానాలు ఇవ్వగలరు.