Request Details

Information regarding minority educational institutions

FGRQBZQ8
Please keep this reference code. You will need it to check on the status of this request.
Government level: Andhra Pradesh (India)
Addressed to: Public Information Officer
Chilakalapudi, machilipatnam, AP 521002
Translate


To PIO & DEO

MACHILIPATNAM

KRISHNA DISTRICT.

Sub:- సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(1) ప్రకారం ఈ క్రింది సమాచారం మర్యాద పూర్వకంగా కోరుతున్నాను.

కృష్ణా జిల్లాలో క్రైస్తవ మిషినరీలచే నడపబడుచున్న విద్యాసంస్థల వివరాలు ఈ క్రింది విదంగా ఇవ్వగలరు.

i) సంస్థ పేరు, ii)చిరునామా, iii)స్థాపించిన తేదీ, iv) స్థాపించిన వ్యక్తులు/సంస్థ, v)విద్యార్థుల సంఖ్య, vi) విద్యాసంస్థను నడుపుతున్న వ్యక్తులు/సంస్థల వివరాలు,vii)ఆస్తుల వివరాలు.

2. క్రైస్తవ మిషినరి విద్యాసంస్థలకు 2014-15 నుంచి 2017-18 ఆర్థిక సం. వరకు కేంద్ర,రాష్ట్ర,స్థానిక ప్రభుత్వాల నుంచి అందిన గ్రాంట్లు,రుణాలు, నిధుల వివరాలు ప్రతి సంస్థ వారీగా వివరాలు ఇవ్వగలరు.

3. క్రైస్తవ విద్యాసంస్థల్లో మత బోధ చేస్తే చట్ట విరుద్ధమా ? అయితే అందుకు సంభందించిన సర్టిఫైడ్ పత్రాలు ఇవ్వగలరు.

4. విద్యాసంస్థల ప్రారంభ సమయం లో నిర్వహించే ప్రమాణం(pledge) సమయం లో మత సంబంధ విషయాలు చర్చించవచ్చా ? లేదా ? అందుకు గాను సర్టిఫైడ్ కాపీలు ఇవ్వగలరు.

5. విద్యా బోధన సమయంలో విద్యార్థులను మత ప్రచారం కోసం వినిగించవచ్చా ? అట్టి సమయంలో తరగతి గదుల్లో మత బోధ చేయవచ్చా ? విద్యా సంస్థల పని సమయాల్లో విద్యార్థులను చర్చీలకు తీసుకు వెళ్ల వచ్చా ?

6. విదేశి నిధులు పొందుతున్న క్రైస్తవ మిషినరి విద్యాసంస్థల వివరాలు, 2017-18 లో పొందిన నిధుల విలువ,వాటి వినియోగం

7. మైనారిటీ విద్యాసంస్థలకు విద్యా హక్కు చటం వర్తిస్తుందా ?? వర్తించకపోతే అందుకు గల కారణాలు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తున్న మైనారిటీ విద్యాసంస్థల వివరాలు ఇవ్వగలరు.

---------------------The End---------------