Request Details

శ్రీయుత గౌరవనీయులైన ఖమ్మం జిల్లా ఆరోమో, TSRTC పౌర సమాచార అధికారి గారికి నమస్కరించి వ్రాయునది

EKXP2FCZ
Please keep this reference code. You will need it to check on the status of this request.
Government level: Telangana (India)
Addressed to: Public Information Officer
Wyra Road, Khammam Bus Stand,, Khammam, TG 507001
Translate

విషయం: సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(1) ప్రకారము సమాచారము ఇప్పించుట కు దరఖాస్తుల సమర్పణ సహా చట్టం 2005 సెక్షన్ 6(1) అనుసరించి కోరిన ఈ కింది సమాచారమును సెక్షన్ 4 (4) ప్రకారం తెలుగు భాషలో ఇవ్వ గలరు సహ చట్టం సెక్షన్-2 (ఎఫ్)( ఐ )మరియు (జె) (ii) (iii) ప్రకారము ప్రతి పేజీని అధికార ధ్రువీకరణ చేసి పేజీ సీరియల్ నెంబర్ వేసి ఇంటెక్స్ తో సీరియల్ గా ఇప్పించవలసింది గా కోరుచున్నాను

1. సహా చట్టం సెక్షన్ 4(1)( ఎ) సమాచార హక్కు అమలయ్యేందుకు వీలైన రీతిలో తమ దగ్గరున్న అన్ని రికార్డులనూ పట్టికలు పాద సూచిక లతో సక్రమంగా నిర్వహించాలి ఇందుకనుగుణంగా మీరు తీసుకున్న చర్యలు పాటించిన విధి విధానాలు పద్ధతులు సమాచారము పూర్తిగా అధీకృత ధృవీకరణతో ఇప్పించండి

2.సహ చట్టం సెక్షన్ 4(2) ప్రకారము సమాచారాన్ని పొందడం కోసం ప్రజలు వీలైనంత తక్కువగా ఈ చట్టాన్ని ఆశ్రయించినట్లు చూడడం కొరకు సెక్షన్ 4 లోని సబ్ సెక్షన్ (1 )క్లాజ్( బి) నిర్దేశిస్తున్న రీతిగా సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(బి) లోని 17 అంశాలు పొందుపరిచిన సమాచారం పూర్తిగా అధీకృత ధృవీకరణతో ఇప్పించండి

ఎ). సహా చట్టం 2005 సెక్షన్ 4(1) (బి) లో నీ 17 అంశాలు పొందుపర్చిన సమాచారము రూపొందించబడినది లేనిది సమాచారం పూర్తిగా అధీకృత ధ్రువీకరణ తో ఇప్పించండి రూపొందించిని పక్షంలో సుమోటోగా ప్రజలకు అందజేస్తున్న ది లేనిది సమాచారం పూర్తిగా అధీకృత ధ్రువీకరణ ఇప్పించండి

బి) సమాచార హక్కు చట్టం చట్టము 2005 సెక్షన్ 4 (1)(బి) లోని 17 అంశాలు సమాచారము పొంది వచ్చినట్లయితే ఏ ప్రసారమాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువ వేస్తున్నది సమాచారం పూర్తిగా అధీకృత ధృవీకరణతో ఇప్పించండి

సి) సమాచార హక్కు చట్టము 2005 ప్రకారము ప్రజలకు సులువుగా సమాచారము లభ్యమయ్యే రీతిలో చేర వేస్తున్నది లేనిది సమాచారము పూర్తిగా అధీకృత ధృవీకరణతో ఇప్పించండి చేరవేస్తూ ఉన్నట్లయితే అట్టి దాన్ని సమాచారము పూర్తిగా అధికృత ధ్రువీకరణ తో ఇప్పించండి

డి) సమాచార హక్కు చట్టము 2005 సెక్షన్ 4(2) కు అనుగుణంగా మీరు చేపట్టినా చేర్యాల సమాచారము పూర్తిగా అధీకృత ధృవీకరణతో ఇప్పించండి

ఇ) సమాచార హక్కు సెక్షన్ 4(1) కి అనుగుణంగా ఉన్న సమాచారమంతా ప్రజలకు చేరవేసేందుకు మీరు ఇప్పటి వరకు చేపట్టిన చర్యల సమాచారము పూర్తిగా ధృవీకరణతో ఇప్పించండి

ఎఫ్) సమాచార హక్కు చట్టము 2005 సెక్షన్ 4(1)(బి) లోని 17 అంశాల సమాచారము సమాచార హక్కు చట్టం 2005 ప్రకారము నవీకరించు ఉన్నది లేనిది సమాచారం పూర్తిగా అధీకృత ధృవీకరణతో ఇప్పించండి ఒకవేళ నవీకరించు ఉన్నట్లయితే ఇప్పటివరకు నవీకరించు తేదీలతో పాటు పూర్తి సమాచారం సమాచార హక్కు చట్టము 2005 సెక్షన్4(1)(బి)కు బాధ్యులైన ఉద్యోగులు అధికారుల పేర్లు ఫోన్ నెంబర్లు మరియు వారి పని వివరాలు సమాచారం పూర్తిగా అధీకృత ధృవీకరణతో ఇప్పించండి.

ఖమ్మం ఆర్ఎంఓ గారి టూర్ డైరీ

ఖమ్మం ఆర్ఎం ఎక్కడ చదువుకున్నారు వారి విద్యా హారతులు ఏంటిది

ఖమ్మం ఆరెమో ఏ సంవత్సరంలో ఏ రిక్రూమెంట్ ద్వారా నియామకమయ్యారు ఆ రిక్రూమెంట్ నియామకంలో ఎంత మంది నియామకమయ్యారు ఈ డిపార్ట్మెంట్లో వారిలో ఎంతమంది ప్రమోషన్లు పొందారు ఎంతమంది ప్రమోషన్ పొందలేదు వారి పూర్తి వివరాలతో పాటు ఖమ్మం గారి ప్రమోషన్లు పొందిన నియమ నిబంధనలు ఇవ్వగలరు

ఆర్ఎం ఇప్పటివరకు వారి పరిధిలో ఎంతమంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఎంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నారు ఎంతమంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు వారి పూర్తి వివరాలు అందులో ఎస్టీలు ఎంత ఎస్సీ లెంత బీసీలంతా ఓసిలెంత కేటగిరి వైజ్ గా పూర్తి వివరాలు ఇవ్వగలరు

అదేవిధంగా ఖమ్మం ఆర్ఎంఓ పరిధిలో ఎన్ని బస్టాండ్లు ఉన్నాయి ఆ బస్టాండ్లో ఒక్కొక్క బస్టాండ్ లో హోటల్స్ షాపింగ్ మాల్స్ షాప్స్ పార్కింగ్ ఏరియా ఆ బస్టాండ్ ల విధివిధానాలు ఎన్ని టెండర్లు ఇచ్చారు ఆ టెండర్లో లోయస్ట్ కొటేషన్ ఏసిందెవరు ఐఎఫ్ఎస్సి కొటేషన్ ఏసిందేరు ఒక్కొక్క బస్టాండ్ లో ఏ ఏ కాలంలో ఏ ఏ సందర్భంలో ప్రకటనలు ఇచ్చారు ఆ పేపర్ ప్రకటన ఆ టెండర్ లో పాల్గొన్న ఆ సంస్థ వ్యక్తుల పేర్లు వారిని ఏ నియమ నిబంధనల ప్రకారం నియామకం చేయడం జరిగింది. అంతేకాకుండా దాంట్లో ప్రభుత్వం జీవోల ప్రకారం నియమ నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏమైనా పాటించారా

ఖమ్మం ఆర్ఎంఓ గారి ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎంతమంది క్రమశిక్షణ చర్యలు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు లేకపోతే వివిధ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు సిబ్బంది ఎంతమంది వారి విధి విధానాలు పని ఫిర్యాదులు చేశారు ఫిర్యాదులు చేస్తే ఆ ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎంతమంది విచారణ జరిపారు ఆ విచారణ రిపోర్టు వారి యొక్క విధివిధానాల గురించి పూర్తి వివరాలు రిపోర్టును ఆధారంగా ఇప్పటివరకు ఎంతమందిపై సస్పెండ్ చేశారు ఎంతమంది శాఖపరమైన చర్యలు చేపట్టారు

ఖమ్మం జిల్లా ఆర్ఎంఓ గారు గతంలో ఏ జిల్లాల్లో ఏ ఏ ప్రాంతాల్లో వారు ఉద్యోగ నియామకంలో ఏ హోదాలో నియామక నియమించబడ్డారు ఇప్పుడు ఏ హోదాలో పనిచేయడానికి వారు ప్రమోషన్లు వారు సాధించిన విజయాలు అపజయాలు పూర్తి వివరాలు ఇవ్వగలరు

ఇప్పటికే ఖమ్మం జిల్లాలో అనేక సందర్భాల్లో ఆర్ఎంఓ పనితీరుపై వారి ప్రవర్తన పై మాటల శైలిపై పై అధికారులకు ఎంతమంది ఫిర్యాదులు చేశారు ఆ ఫిర్యాదుల వివరాలు ఆ ఫిర్యాదులపై అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు చేపడుతున్నారా వాటి వివరాలు ఇవ్వగలరు

ఖమ్మం ఆర్ఎంఓ గారు వారి ఆస్తుల వివరాలు ఇవ్వగలరు

ఈమె హయాంలో ఆర్టీసీ లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు

ఈమె హయాంలో ఎన్ని టెండర్లు కాల్ ఫర్ చేశారు అది ఆర్టీసీలో బస్టాండ్లు కావచ్చు పార్కింగ్ కావచ్చు షాప్స్ కావచ్చు మరి ఇతర టెండర్లు చేపట్టారు ఆ టెండర్ల పేపర్ కటింగ్ ఫొటోస్ ఆ టెండర్ల నియామకాలు ఆర్టీసీ డిపార్ట్మెంట్ ప్రకారం నియమ నిబంధనలు పాటించారా? పాటించలేదా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పూర్తి అంశాలను పూర్తి సమాచారం వెల్లడించగలరు

ఆర్టీసీలో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలు కార్యక్రమాలు ఆర్టీసీ సేవలను ప్రజల్లో క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు మెమోలు సర్కులర్లు వాటి పూర్తి వివరాలు

నుండి నేటి వరకు ఆర్టీసీ ఖమ్మం ఆర్ఎంఓ పరిధిలో ప్రభుత్వం నుండి ఎంత బడ్జెట్ వచ్చింది ఆ బడ్జెట్ను ఎలా అమలు చేశారు ఎలా ఖర్చు చేశారు ఆ విధివిధానాలు ఆ బడ్జెట్ బిల్స్ ఇన్వాయిస్ దాంట్లో ప్రభుత్వానికి జీఎస్టీకి ఎంత కట్ అయింది ఏ విధంగా ఖర్చు చేశారు ఆ వివరాలు పూర్తిగా ఇవ్వగలరు