Request Details

Budget allotted for goshalas

CBQ2YYA4
Please keep this reference code. You will need it to check on the status of this request.
Government level: Andhra Pradesh (India)
Addressed to: PUBLIC INFORMATION OFFICER
4th Block, Ground Floor, Room No:188,, A.P Secretariat Office, VELAGAPUDI, AMARAVATI, AP 522503
Translate

సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(1),6(3) ననుసరించి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో గోశాలలకు సంబందించిఈ క్రింది సమాచారాన్ని సెక్షన్ 4(4) ప్రకారం తెలుగు భాష లో ప్రతి పేజీనీ సెక్షన్ 2(J)(ii) ప్రకారం నాకు ధ్రువీకరించి ఇవ్వవలసినది గా కోరుచున్నాను .

1. గోశాల నిర్వహించుటకు తీసుకోవల్సిన అనుమతులు మరియు అట్టి అనుమతుల పొందుట కొరకు సమర్పించవలిసిన కాగితములు/పత్రములు/డాక్యూమెంట్లు గూర్చి తెలుపగలరు.

2. గుంటూరు జిల్లా చెరుకుపల్లి, నగరం, రేపల్లె,తెనాలి,అమూర్తలూరు ఈ 5 మండలములలో ప్రభుత్వం వారిచే గుర్తింపు/అనుమతి పొంది యున్న గోశాలల వివరములను ఈ క్రింది పేర్కొనబడిన వివరములతో పట్టిక రూపములో తెలుపగలరు.

 

               క్రమ సంఖ్య // మండలము // గుర్తింపు పొందియున్న గోశాల పేరు // ప్రాంతము/అడ్రస్ // రిజిస్ట్రేషన్ నంబరు // గోశాల యజమాని పేరు / /


3. గోశాలల అబివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2014, 2015,2016,2017 సంవత్సరములలో కేటాయించిన బడ్జెట్ వివరములు తెలుపగలరు.