1) ఆంధ్రప్రదేశ్ నందు హిందుచే వ్రాయబడి రిజిష్టర్ చేయబడని వీలునామ ద్వారా సంక్రమించి యున్న ఆస్తి టెస్టెటరు మరణాంతరము,లబ్ధిదారుడు తన పేరున రిజిష్టర్ చేసుకొనుటకు పాటించవలసిన విదానము తెలుపగలరు.
2) టెస్టెటరు మరణాంతరము, రిజిష్టర్ చేయబడని వీలునామ రిజిష్టర్ చేయుట అనివార్యం అయినది లేనిది తెలుపగలరు.
3) ఎవరైనా ఒక వ్యక్తి ,హిందు టెస్టెటరుచే వ్రాయబడి, రిజిష్టర్ చేయబడని వీలునామ ద్వారా ఆస్తి సంక్రమించియునదని,టెస్టెటరు మరణాంతరము క్లైయిం చేస్తూ, అట్టి ఆస్తిని సేల్ డీడ్/రిజిస్టర్ డీడ్/ గిఫ్ట్ డీడ్ చేయవలసినదిగా రిజిస్ట్రార్/సబ్బ్-రిజిస్ట్రార్ వారిని కొరినపుడు,రిజిష్టరింగ్ అథారిటి(రిజిస్ట్రార్/సబ్బ్-రిజిస్ట్రార్ వార) CARD ద్వారా అట్టి రిజిస్ట్రేషన్ ను నమొదుచేయునపుడు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నందు పొందుపరచవలసిన డాక్యుమెంట్స్/పేపర్స్ వివరములు/లిస్ట్ ను తెలుపగలరు.
4) ఏదైనా ఆస్తిని దాత / కార్యనిర్వాహకుడు, విక్రయిచుట/రిజిష్టర్/గిఫ్ట్ చేయుటకు అట్టి ఆస్తి పై టైటిల్ డీడ్/యాజమాన్యా హక్కు ను కలిగి ఉన్నటు తెలియపరిచే డాక్యుమెంట్ కలిగి ఉండ వలసిన ఆవష్యకత ఉన్నది/లేనిది తెలుపగలరు
5) దాత / కార్యనిర్వాహకుడు పేరు పై ఎటువంటి టైటిల్ డీడ్/యాజమాన్యా హక్కు ను తెలియపరిచే డాక్యుమెంట్ కలిగి ఉండకపొయినను రిజిస్ట్రార్ ఆఫీసు వారు అట్టి దాత / కార్యనిర్వాహకుడు చేయు సేల్/రిజిష్టర్/గిఫ్ట్ డీడ్ లను రిజిష్టర్ చేసెది లేనిది తెలుపగలరు.
6) హిందుచే వ్రాయబడి, రిజిష్టర్ చేయబడని వీలునామా ద్వారా సంక్రమించి యున్న ఆస్తి టెస్టెటరు మరణాంతరము సేల్ డీడ్/రిజిస్టర్ డీడ్/ గిఫ్ట్ డీడ్ వంటి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఐనను చేయునపుడు అట్టి వీలునామా యొక్క జిరాక్స్/నకలు/ఫొటొ నుకానీ, రిజిస్ట్రార్/సబ్బ్-రిజిస్ట్రార్ వారు రిజిస్ట్రేషన్ రికార్డ్/ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ రికార్డ్ నందు పొందు పరచవలసిన ఆవశ్యకత ఉన్నది/లేనిది తెలుపగలరు.
7) ఎవరైనా ఒక వ్యక్తి హిందుచే వ్రాయబడి, రిజిష్టర్ చేయబడని వీలునామ ద్వారా ఆస్తి సంక్రమించియునదని,టెస్టెటరు మరణాంతరము క్లైయిం చేస్తూ, అట్టి ఆస్తిని సేల్ డీడ్/రిజిస్టర్ డీడ్/ గిఫ్ట్ డీడ్ చేయవలసినదిగా రిజిస్ట్రార్/సబ్బ్-రిజిస్ట్రార్ వారిని కొరినపుడు అట్టి రిజిస్ట్రేషన్ చేయుటకు ఆ వ్యక్తి రిజిస్ట్రార్/సబ్బ్-రిజిస్ట్రార్ తపనిసరిగా సమర్పించవలసిన డాక్యుమెంట్స్/పేపర్స్ వివరములు/లిస్ట్ ను తెలుపగలరు
8)రిజిష్టర్ చేయబడని వీలునామ ద్వారా ఆస్తి సంక్రమించియునదని,టెస్టెటరు మరణాంతరము క్లైయిం చేస్తూ, అట్టి ఆస్తిని సేల్ డీడ్/రిజిస్టర్ డీడ్/ గిఫ్ట్ డీడ్ చేయవలసినదిగా రిజిస్ట్రార్/సబ్బ్-రిజిస్ట్రార్ వారిని ఎవరైనా కొరినపుడు అట్టి రిజిస్ట్రేషన్ చేయుటకు రిజిస్ట్రార్/సబ్బ్-రిజిస్ట్రార్ తపనిసరిగా పరిగణించవలసిన డాక్యుమెంట్స్/పేపర్స్ వివరములు/లిస్ట్ ను తెలుపగలరు
9) ఎవరైనా ఒక వ్యక్తి హిందుచే వ్రాయబడి, రిజిష్టర్ చేయబడని వీలునామ ద్వారా ఆస్తి సంక్రమించియునదని,టెస్టెటరు మరణాంతరము క్లైయిం చేస్తూ, అట్టి ఆస్తిని సేల్ డీడ్/రిజిస్టర్ డీడ్/ గిఫ్ట్ డీడ్ చేయవలసినదిగా రిజిస్ట్రార్/సబ్బ్-రిజిస్ట్రార్ వారిని కొరినపుడు,రిజిష్టరింగ్ అథారిటి(రిజిస్ట్రార్/సబ్బ్-రిజిస్ట్రార్ వారు) అనుసరించ వలసిన విదివిదానములు తెలుపగలరు
10) హిందుచే వ్రాయబడి రిజిష్టర్ చేయబడని వీలునామ ద్వారా సంక్రమించి యున్న ఆస్తి టెస్టెటరు మరణాంతరము,రిజిస్ట్రేషన్ చేయుటకు పాటించ వలసిన/అనుసరించ వలసిన విదివిదానములులలొ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 2012 నుండి 2023 వరకు ఎమైనను మార్పులు చేసి ఉన్నచొ అట్టి మార్పులను తెలుపగలరు.
11) రిజిష్టర్ చేయబడని వీలునామ ద్వారా ఎదైనా రిజిస్ట్రేషన్ (సేల్ డీడ్/రిజిస్టర్ డీడ్/ గిఫ్ట్ డీడ్) చేయబడిన తరువాత అట్టి వీలునామా యొక్క జిరాక్స్/నకలు/ఫొటొ నుకానీ పొందుటకు అనుసరించ వలసిన విదానము తెలుపగలరు
దయతొ పై సమాచారమును మరియు ఆ సమాచారమును అందిచుట కొరకు మీరు శొధించిన/రిఫ్ ర్/ అనుసరించిన సమాచరమును సర్టిఫై చేసి ఇవ్వవలసినదిగా ప్రార్దించుచునాను