Request Details

Two wheeler auction details.

9ACYKS94 Please keep this reference code. You will need it to check on the status of this request.
Government level: Government of India (India)
Agency/Ministry: Unknown
Addressed to: Unknown
Translate

To PIO,

   SP Office, Machilipatnam

Krishnam district.

ఈ క్రింద కోరిన సమాచారం ఆంద్రప్రదేశ్ కృష్ణ జిల్లా పరిదిలోనిది.

1) కృష్ణ జిల్లాలో 2020 వ సంవత్సరం లో మద్యం తరలిస్తూ పట్టు బడిన వాహనాలు ఎన్ని ?

2) 2021 ఏప్రిల్ నెలలో జరిగిన వేలం లో మద్యం సరఫరా లో పట్టుబడిన వాహనాలను అమ్మడం ద్వార వచ్చిన ఆదాయం ఎంత ?

3) నిబంధనల మేరకు పెనాల్టీ ని Fixed Deposit Receipt ద్వార చెల్లించిన వాహనాలను సైతం వేలం వేయడానిక గల కారణాలు ఏమిటి ?

4) వేలం వేసే ముందు వాహన యజమానులకు ఏమైనా ముందస్తు నోటీసు పంపారా ? ఎన్ని రోజుల వ్యవధిలో నోటీసు పంపారు ?

5) ముందస్తు సమాచారం లేకుండా వేలం వేయడానికి గల కారణం ?

6) గంపలగూడెం మండలం కు సంబంధించి ఎన్ని వాహనాలు వేలం లో అమ్ముడు పోయాయి ? 

7) Fixed deposit receipt ద్వార పెనాల్టీ కట్టినప్పటికి వేలం లో వాహనాన్ని కోల్పోయిన వారు తిరిగి  Fixed Deposit Receipt పొందటానికి అర్హులేనా ?