Request Details

Information regarding religious constructions and population data.

78P6C68T
Please keep this reference code. You will need it to check on the status of this request.
Government level: Telangana (India)
Addressed to: Public Information Officer
Wyra Road Yedulapuram, Khammam, TG 507002
Translate

"Sub:-సమాచార హక్కు చట్టం,2005 సెక్షన్ 6(1) ప్రకారం మర్యాద పూర్వకంగా సమాచారాన్ని కోరుతున్నాను.ఈ క్రింద సమాచారం "MADHIRA  గ్రామం/పట్టణానికి సంబంధించినది."

(1)MADHIRA గ్రామం/పట్టణం లో గల జనాభా సంఖ్య ఎంత ? మతం & కులం ప్రాతిపదికన (break-up details) వివరాలు ధృవీకరించి ఇవ్వగలరు,

(2) ప్రస్తుతం MADHIRA గ్రామం/పట్టణం లో బీసీ-సి కుల సర్టిఫికెట్ కలిగిన వారి సంఖ్య ఎంత ? వారి పేరు, చిరునామా, పొందిన తేదీ వివరాలు ఇవ్వగలరు.

(3) G.O.M.S.No 1973 dated 23-09-1970 education dept ప్రకారం మతం మారిన వారికి నూతన కుల ధ్రువీకరణ పత్రాలు ఇప్పటి వరకు MADHIRA గ్రామం/పట్టణం లో ఎంత మంది జనాభా కు ఇచ్చారు ? తీసుకున్న వారి పేరు, చిరునామా & తీసుకున్న తేదీ మొ|| వివరాలు ఒకవేళ ఇవ్వని పక్షంలో అందుకు గల కారణాలు ధృవీకరించి ఇవ్వగలరు.

(4)మీ రికార్డుల ప్రకారం MADHIRA గ్రామం/పట్టణం లో ఉన్న దేవాలయాలు,మసీదులు,చర్చీల వివరాలు అనగా వాటి పేరు, నిర్మాణ తేదీ,నిర్మాణ స్వభావం,భూమి యజమాని,సర్వే నెంబర్,కట్టడం యొక్క అంచనా విలువ ఇవ్వగలరు.

(5) MADHIRA గ్రామం/పట్టణం లో ని చర్చీలు/మసీదుల కు మత పర కట్టడాలకు G.O.M.S.No 376 dt 29-11-12 పంచాయతీ రాజ్ ప్రకారం జిల్లా కలెక్టర్/అధీకృత అధికారి వారి అనుమతి ఉందా ? ఉంటే సంబంధిత అనుమతి పత్రాన్ని ఇవ్వగలరు. అనుమతి లేకపోతే, అనుమతి ఎందుకు లేదు ? దానికి గల కారణాలు ధృవీకరించి ఇవ్వగలరు.

(6) MADHURA గ్రామం/పట్టణంలో గల చర్చీలు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు ఏమైనా గ్రాంట్లు/రుణాలు పొంది ఉన్నాయా ? పొంది ఉంటే వాటి విలువ రూపాయల్లో ఎంత ? ఎప్పుడు పొందారు ? వేటి కొరకు వాటిని వినియోగించారు.